గుండెజబ్బుల రిస్క్ ఎవరిలో ఎక్కువ, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి! Heart Disease Risk

మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు చాలా ప్రధానమైన అవయవాలు. వీటికి ఏవైనా సమస్యలొస్తే వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే వీటికి జబ్బులు రాకుండా ముందుజాగ్రత్త పడడమే శ్రేయస్కరం. ముఖ్యంగా గుండెపోటు మరణాలు ఇటీవల అందరినీ భయపెడుతున్న నేపథ్యంలో గుండెజబ్బుల రిస్క్ ఎవరికెక్కువ, గుండె జబ్బులు రాకుండా ఎలా జాగ్రత్తపడాలో చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాస్పత్రి సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి.

(Visited 13,722 times, 1 visits today)

You Might Be Interested In

Other Channels

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *