Ad banner
Ad banner

NTR ఎలా గొప్ప నటుడు ?

ప్రపంచ చలనచిత్ర రంగంలోని అరుదైన, గొప్ప నటులు, నటన, ఘటనల గురించిన విశేషాలను అందించడానికి 3tv Chitram అనే కొత్త ఛానెల్ని స్టార్ట్ చేశాము. నటుడు, రచయిత అయిన ప్రతాప్ రెడ్డి గారు ఈ విశేషాలను ప్రతీ వారం అందజేస్తారు. మొదటి ఎపిసోడ్ గా మహా నటుడు ఎన్టీయార్ గురించి ఆయన శత జయంతి సందర్భంగా ఈ ఎపిసోడ్ ని అందిస్తున్నాం. ఈ కొత్త ఛానెల్ ని subscribe చేసుకోగలరు.

చలనచిత్ర జగత్తులో విభిన్న నటుల, విశిష్ఠ పాత్ర పోషణ, వైవిధ్యత, వైరుధ్యత…
Balanced Analysis from Hollywood to Tollywood by Pratap R Reddy in 3tv Chitram.

(Visited 27 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *