సొంతంగా Tests చేయించుకుని, సొంతంగా మందులు వాడడం మంచిదేనా? Dr Prabhakar Reddy | 3tv Health

ఈ మధ్యకాలంలో ఏ పేపర్ లోనో చదివి, లేదంటే ఆఫర్లు ఉన్నాయనో రకరకాల మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. ఇలా సొంతంగా మెడికల్ చెకప్ టెస్టులు చేయించుకోవడం ఒక రకంగా మంచిదే. కానీ ఆ టెస్టుల ఫలితాలని కరెక్ట్ గా విశ్లేషించడానికి మంచి డాక్టర్ అవసరం ఎంతైనా ఉంటుంది. సొంతంగా టెస్టులు చేయించుకుని, సొంతంగా మనమే ఏదేదో ఊహించుకుని, మందులు వాడడం మంచిది కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి

(Visited 3,317 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *