Ad banner
Ad banner

ఎండలో ఎంతసేపు ఉంటే Vitamin D వస్తుంది? Dr Sujeeth Kumar


విటమిన్-డి అనేది చాలా కీలకమైన కో-ఎంజైమ్. అంటే ఒంట్లో అనేక హార్మోన్ల పనితీరును ప్రభావితం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తి బాగుండేలా చేయడంలో కూడా విటమిన్-డి పాత్ర చాలా ప్రధానమైంది. ఐతే మనలో వందలో 98 మందికి విటమిన్-డి లోపం కనిపిస్తోంది. దీంతో అనేక జబ్బులు కూడా కనిపిస్తున్నాయి. అసలు విటమిన్ డి లోపం అని ఎప్పుడంటాం, ఎండలో ఎప్పుడు ఎంతసేపు ఉంటే విటమిన్-డి వస్తుంది, ట్యాబ్లెట్లు ఎప్పుడు వాడాలి ఇలాంటి ఆసక్తికర వివరాలను అందిస్తున్నారు జనరల్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్.

(Visited 20 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *