20,000 బ్రెయిన్ సర్జరీల సవ్యసాచి AIIMS Neuro Surgeon డాక్టర్ రంగనాధంతో 3tv Health స్పెషల్ ఇంటర్వ్యూ

ఆయన శస్త్ర చికిత్సా నైపుణ్యానికి సంక్లిష్టమైన బ్రెయిన్ క్యాన్సర్లు సైతం సలాం కొట్టి నయమవుతాయి. ఆయన చికిత్స చేస్తే పక్షవాతంతో మంచం పట్టిన మనిషి కూడా చక్కగా నడుచుకుంటూ పనికెళతాడు. ఆయన హస్తవాసి మంచిదని ప్రతీతి. అందుకే దేశ నలుమూలల నుంచి ఆయన వైద్యం కోసం వచ్చేవాళ్లు ఎందరో. ఆయనే 41ఏళ్ల అపార అనుభవంలో వేలాది బ్రెయిన్ సర్జరీలు చేసిన టాప్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాధం. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూల పేద కుటుంబంలో పుట్టి, మెడికల్ ఎంట్రన్స్ మూడో ర్యాంకు సాధించి, మెరిట్ స్కాలర్ షిప్ తో ప్రతిష్ఠాత్మక ఢిల్లీ AIIMS లోొ న్యూరో సర్జరీలో పీజీ సీటు సాధించి, ప్రాక్టీస్ చేయడంతో పాటు వేలాది మందికి ప్రాణదానం చేస్తున్న సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాధం గారితో 3టీవీ హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.

(Visited 2,059 times, 1 visits today)

You Might Be Interested In

Other Channels

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *