Ad banner
Ad banner

పిల్లల్లో జంక్ ఫుడ్ అలవాటును ఇలా మాన్పించండి I Dr Lahari 

పిల్లలు ఇంట్లో వండిన ఫుడ్ కంటే కూడా పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, బిర్యానీలు, ఐస్ క్రీమ్స్ వీటికే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ ఫుడ్ లో కేవలం కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా, అనవసరమైన ఫ్లేవర్లు, కలర్లు, ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు. అందుకే వీటిని జంక్ ఫుడ్ అంటారు. ఈ జంక్ ఫుడ్ కి ఒకసారి అలవాటుపడితే పిల్లల్లో స్థూలకాయంతో మొదలుపెడితే అనేక శారీరక, మానసిక, ప్రవర్తనా పరమైన మార్పులు వస్తాయి. ఇంట్లోనే ఎలాంటి ఆహారాలను తయారు చేసి పెట్టవచ్చో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ ఎక్స్ పర్ట్ డాక్టర్ లహరి సూరపనేని.

(Visited 32 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *