ఆరోగ్యమే మహాభాగ్యం!!

నేడు ఆ ఆరోగ్యం అందరికీ అందని ద్రాక్షలా తయారైంది! లెక్కలేనన్ని జబ్బులు… ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలీని గందరగోళం! ఎన్నో వైద్య విధానాలు… ఏది సరైందో తేల్చుకోలేని సందిగ్దత!! రకరకాల Diets? ఏది అనుసరించాలో తెలీని తికమక!!! మొత్తంగా నేడు ఆరోగ్యం అన్నది కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది! ఈ నేపథ్యంలో.. అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి.. ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు ఇరవయ్యేళ్ల పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది మీ 3tv హెల్త్ (త్రీటీవీ)

(Visited 17,362 times, 1 visits today)

You Might Be Interested In

Other Channels

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *