3tv Fun

Dr PV Rao_Rice Or Chapathi
05:56

అన్నమా ? చపాతీనా? ఏది డేంజర్ ? Diabetic diet: Rice or Chapathi?

షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలి? ఏం తినరాదు? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో అన్నం తినొచ్చు అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి. అందుకే షుగర్ కి ఏం తినాలనే విషయంలో పెద్ద గందరగోళం ఎప్పుడూ ఉంటుంది. మరీ ముఖ్యంగా షుగర్ ఉంటే అన్నమా? చపాతీనా? అన్నది ఓ పెద్ద భేతాళప్రశ్న.
Why Cardiac Arrest Happening?
05:17

Sudden Cardiac Arrest, Heart Attack రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

ఏదీ హఠాత్తుగా వచ్చిపడవు, ప్రతీ దానికీ ఓ కారణం, క్రమం ఉంటాయి, అందులో నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, సామాజిక సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు మిలిటరీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ బఖ్తియార్ చౌదరి.
Dr Nori Dattathreyudu Sife Story
05:47

Internationally Reputed Pioneer, Authority in Cancer field, Dr Nori Dattatreyudu I Special Interview

అప్పటి ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డి, డీఎల్ఎఫ్ కేపీ సింగ్, అలాగే, యశ్ చోప్రా భార్యకు మెదడుకు క్యాన్సర్, నటి శ్రీదేవి అమ్మగారికి కూడా పొరపాటు ఆపరేషన్ జరిగి, నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను.