Pre Diabetes Diet Plan I ఇలా డైట్ ప్లాన్ చేస్తే డయాబెటిస్ ని బోర్డర్లోనే ఆపేయొచ్చు! Dr Lahari
నిజానికి ప్రీ డయాబెటిక్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిక్ అని రీడింగ్ రాగానే మరీ బెంబేలెత్తిపోవాల్సిన పనేం లేదు. కాకపోతే, ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే మధుమేహం గీత అవతలకు దాటకుండా జాగ్రత్త పడొచ్చు. మరీ ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ అని తెలిసిన వాళ్లకోసం ఆహారపంగా బెస్ట్ డైట్ ప్లాన్ చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని