Dr PV Rao_Rice Or Chapathi
05:56

అన్నమా ? చపాతీనా? ఏది డేంజర్ ? Diabetic diet: Rice or Chapathi?

షుగర్ జబ్బు ఉంటే ఏం తినాలి? ఏం తినరాదు? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. కొందరేమో అన్నం మానేయాలి అంటారు. కొందరేమో అన్నం తినొచ్చు అంటారు. కొందరేమో చపాతి తినాలి అంటారు. ఇప్పుడు మిల్లెట్ డైట్, కీటో డైట్లు, ఇంటర్ మిట్టెంట్ డైట్లు కూడా వచ్చి చేరాయి. అందుకే షుగర్ కి ఏం తినాలనే విషయంలో పెద్ద గందరగోళం ఎప్పుడూ ఉంటుంది. మరీ ముఖ్యంగా షుగర్ ఉంటే అన్నమా? చపాతీనా? అన్నది ఓ పెద్ద భేతాళప్రశ్న.
Dr Nori Dattathreyudu Sife Story
05:47

Internationally Reputed Pioneer, Authority in Cancer field, Dr Nori Dattatreyudu I Special Interview

అప్పటి ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డి, డీఎల్ఎఫ్ కేపీ సింగ్, అలాగే, యశ్ చోప్రా భార్యకు మెదడుకు క్యాన్సర్, నటి శ్రీదేవి అమ్మగారికి కూడా పొరపాటు ఆపరేషన్ జరిగి, నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను.
chest pain and heart problem
07:52

ఛాతీలో వచ్చే ప్రతీ నొప్పి గుండెజబ్బు కాదు! Chest Pain Types

అసలు ఛాతీనొప్పి అనేది ఎన్నిరకాలుగా వస్తుందో, ప్రతీ ఛాతీనొప్పి గుండెజబ్బుకు సంకేతం కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి సివిల్ సర్జన్, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.
Lahari_Summer 3 fruits
03:07

Summerలో ఈ మూడు Fruits ఎందుకు కచ్చితంగా తినాలంటే !!

డీహైడ్రేషన్ ను తట్టుకోవడానికి మనం నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరిబొండాలు తీసుకుంటాం. ఇక మామిడి పండు ఎలాగూ తింటుంటాం. అయితే ఎండాకాలంలో ఇంకో మూడు పండ్లు నీరసం, నిస్సత్తువను అధగమించడానికి అద్భుతంగా పనిచేస్తాయని, ఆ పండ్లలో ఉంటే పోషకాలు, వాటిని ఎలా తీసుకోవాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.
Diet plan for prediabetics
08:42

Pre Diabetes Diet Plan I ఇలా డైట్ ప్లాన్ చేస్తే డయాబెటిస్ ని బోర్డర్లోనే ఆపేయొచ్చు! Dr Lahari

నిజానికి ప్రీ డయాబెటిక్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిక్ అని రీడింగ్ రాగానే మరీ బెంబేలెత్తిపోవాల్సిన పనేం లేదు. కాకపోతే, ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే మధుమేహం గీత అవతలకు దాటకుండా జాగ్రత్త పడొచ్చు. మరీ ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ అని తెలిసిన వాళ్లకోసం ఆహారపంగా బెస్ట్ డైట్ ప్లాన్ చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని
Laproscopy_Dr Sujith kumar_3tv Health
02:48

ఓపెన్ ఆపరేషన్, ల్యాప్రోస్కోపీ సర్జరీ. ఏది మంచిది ?

ఎప్పుడైనా సరే జబ్బు రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. ఒకసారి ఏదైనా సమస్య వస్తే దానికి మందులో మాకులో వాడి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా కాకుండా పరిస్థితి సర్జరీ దాకా కూడా వెళ్లే అవసరం కూడా పడొచ్చు. ఇలాంటప్పుడు ఒకప్పటిలా ఇప్పుడు కేవలం కోత కోసి చేసే సర్జరీలు మాత్రమే కాకుండా ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీలాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి.
dr balamba love marriage
01:03

ఎలాంటి Gynec సమస్యనైనా ఇట్టే పరిష్కరించే గొప్ప వైద్యురాలు Dr Balambaతో 3tv Special Interview

జీవితంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఎదగాలనుకునే ఎందరో అమ్మాయిలకు తిరుగులేని స్ఫూర్తిగా నిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ.
Dr Ranganatham life story
03:03

20,000 బ్రెయిన్ సర్జరీల సవ్యసాచి AIIMS Neuro Surgeon డాక్టర్ రంగనాధంతో 3tv Health స్పెషల్ ఇంటర్వ్యూ

పేద కుటుంబంలో పుట్టి, మెడికల్ ఎంట్రన్స్ మూడో ర్యాంకు సాధించి, మెరిట్ స్కాలర్ షిప్ తో ప్రతిష్ఠాత్మక ఢిల్లీ AIIMS లోొ న్యూరో సర్జరీలో పీజీ సీటు సాధించి, ప్రాక్టీస్ చేయడంతో పాటు వేలాది మందికి ప్రాణదానం చేస్తున్న సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాధం గారితో 3టీవీ హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.
3tv Health Official Trailor
00:46

ఆరోగ్యమే మహాభాగ్యం!!

నేడు ఆరోగ్యం అన్నది కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది! ఈ నేపథ్యంలో.. అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి.. ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు ఇరవయ్యేళ్ల పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది మీ 3tv హెల్త్.

Alkaline/Mineral/RO Water ఏది మంచిది? తాగేనీళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!

ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ అనీ, మినరల్ వాటర్ అనీ, ఆర్వో వాటర్ అనీ, ఇవి గాక మనం తాగే రెగ్యులర్ కొళాయి నీళ్లు... ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నీళ్లు ఉన్నాయి. వీటిలో ఏ నీళ్లు మంచివి, ఏవి తాగాలి అనే ఆసక్తికర వివరాలను చెబుతున్నారు ఆర్మీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బఖ్తాయార్ చౌదరి.

NTR ఎలా గొప్ప నటుడు ?

ప్రపంచ చలనచిత్ర రంగంలోని అరుదైన, గొప్ప నటులు, నటన, ఘటనల గురించిన విశేషాలను అందించడానికి 3tv Chitram అనే కొత్త ఛానెల్ని స్టార్ట్ చేశాము. నటుడు, రచయిత అయిన ప్రతాప్ రెడ్డి గారు ఈ విశేషాలను ప్రతీ వారం అందజేస్తారు.