కాకతీయ కళా తోరణం ముట్టుకుంటే అగ్ని గుండమే: హరీష్ రావు
కాకతీయ కళాతోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ అగ్నిగుండం అవుతుంది. కాకతీయ కళాతోరణం అనేది వరంగల్ జిల్లా ప్రజల ఆత్మ గౌరవం. వరంగల్ ప్రజల ఆత్మగౌరవం జోలికి వస్తే కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా చేస్తారు. వంద రోజుల కాంగ్రెస్ పాలన ఉద్దర మాటలు తప్పా ఉద్దరించేదేమీ లేదు. లీకు వార్తలు, ఫేక్ వార్తలు ఇదీ కాంగ్రెస్ వంద రోజుల పాలన తీరు.
(Visited 46 times, 1 visits today)