తెలంగాణ: రైతు బంధుపై ఈసీ షాకింగ్ నిర్ణయం

రబీ సీజన్ రైతుబంధు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మే 13న పోలింగ్ ముగిసిన తర్వాతనే పెండింగ్ రైతు బంధు నిధులను పంపిణీ చేయాలని ఆదేశించింది.

ఈ పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.

(Visited 23 times, 1 visits today)

About The Author

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *