హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్ళవలసిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం.
దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా రన్ వే పై నిలిచి పోయిన ఇండిగో విమానం.
ఆందోళన చెందుతున్న ప్రయాణికులు.
ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ , తదితరులు ఉన్నట్లు సమాచారం..
(Visited 44 times, 1 visits today)