3tv Chitram

3tv Health Official Trailor
00:46

ఆరోగ్యమే మహాభాగ్యం!!

నేడు ఆరోగ్యం అన్నది కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది! ఈ నేపథ్యంలో.. అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి.. ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు ఇరవయ్యేళ్ల పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది మీ 3tv హెల్త్.
Dr Ranganatham life story
03:03

20,000 బ్రెయిన్ సర్జరీల సవ్యసాచి AIIMS Neuro Surgeon డాక్టర్ రంగనాధంతో 3tv Health స్పెషల్ ఇంటర్వ్యూ

పేద కుటుంబంలో పుట్టి, మెడికల్ ఎంట్రన్స్ మూడో ర్యాంకు సాధించి, మెరిట్ స్కాలర్ షిప్ తో ప్రతిష్ఠాత్మక ఢిల్లీ AIIMS లోొ న్యూరో సర్జరీలో పీజీ సీటు సాధించి, ప్రాక్టీస్ చేయడంతో పాటు వేలాది మందికి ప్రాణదానం చేస్తున్న సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాధం గారితో 3టీవీ హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.