Breaking News: రామేశ్వరం పేలుడు కేసు
రామేశ్వరం పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందితులైన అద్బుల్ మతీన్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్ లను NIA కార్యాలయం నుండి కోల్కతాలోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచనున్నారు.
(Visited 51 times, 1 visits today)