వేసవి సెలవుల సీజన్ కాబట్టి మనలో చాలామంది ఇంటిల్లిపాది కలిసి విహార యాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకుంటారు. అయితే ఇలాంటి టైంలో ట్రావెల్లో, అలాగే వేరే ప్రాంతాల్లో మనం జబ్బు పడకుండా తీసుకునే ఆహారం, పళ్లు, బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్, డ్రింక్స్ విషయంలో ఎలాంటి ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.