Video Listing

ఎండాకాలంలో నీరసం, నిస్సత్తువ రాకుండా ఈ ఫుడ్ తీసుకోండి

ఎండలు మండిపోతున్నాయి. నెత్తిన ఓ కొలిమి పెట్టుకున్నట్టుంది సిచుయేషన్. కాసేపలా బయట తిరిగొచ్చినా, ఇంట్లోనే ఉన్నా కూడా డీహైడ్రేట్ అయిపోయి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి.
Lahari_Summer 3 fruits
03:07

Summerలో ఈ మూడు Fruits ఎందుకు కచ్చితంగా తినాలంటే !!

డీహైడ్రేషన్ ను తట్టుకోవడానికి మనం నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరిబొండాలు తీసుకుంటాం. ఇక మామిడి పండు ఎలాగూ తింటుంటాం. అయితే ఎండాకాలంలో ఇంకో మూడు పండ్లు నీరసం, నిస్సత్తువను అధగమించడానికి అద్భుతంగా పనిచేస్తాయని, ఆ పండ్లలో ఉంటే పోషకాలు, వాటిని ఎలా తీసుకోవాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.
మీ పిల్లలకు ఈ Food పెడితే IQ/Memory పెరుగుతుంది
00:41

మీ పిల్లలకు ఈ Food పెడితే IQ/Memory పెరుగుతుంది! School Children’s Best Diet

చిన్నపిల్లలది అద్భుతంగా ఎదిగే వయసు. ఆ వయసులో మంచి ఫుడ్ తీసుకుంటే బాడీ అండ్ మైండ్ రెండూ చక్కగా వికసిస్తాయి. మరీ ముఖ్యంగా స్కూలు కెళ్లే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమతులాహారం అందేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ లేదా సమతులాహారం అనగానే అదేదో బ్రహ్మపదార్థం అనుకుంటారు, పైగా అది మనకు కుదిరే వ్యవహారం కాదులే అని భావిస్తారు చాలామంది. స్కూలు పిల్లలకు శరీరం, బుద్ధి వికసించేలా మంచి డైట్ మనకు అందుబాటులో ఉన్న ఆహారంతోనే ఎలా అందించవచ్చో చెబుతున్నారు స్లేట్ స్కూల్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్నాథ్.

యూరిన్ రంగు I యూరిక్ యాసిడ్ I ఎక్కువ సార్లు మూత్రం దేనికి సంకేతం ?

మనలో చాలామందికి యూరిన్/మూత్రానికి సంబంధించి ఎన్నో అనుమానాలు, అపోహలు. యూరిన్ ఏ రంగులో ఉండాలి, తెలుపా, పసుపా? వాసన వస్తే ప్రాబ్లమా? మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవచ్చా? రాత్రిపూట ఎన్నిసార్లు మూత్రానికి వెళ్లొచ్చు,
prabhakar_3 copy
14:56

సొంతంగా Tests చేయించుకుని, సొంతంగా మందులు వాడడం మంచిదేనా? Dr Prabhakar Reddy | 3tv Health

సొంతంగా టెస్టులు చేయించుకుని, సొంతంగా మనమే ఏదేదో ఊహించుకుని, మందులు వాడడం మంచిది కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి.

Diabetes ఉన్నపుడు Millets తింటే వచ్చే లాభాలేంటి? ఎలా తినాలి? 

మిల్లెట్ డైట్. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, కుసుమలు, సామలు, ఊదలు, అరికెలు ఇలా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాల్ని తీసుకోవడం పెరిగింది. ఈ మిల్లెట్ డైట్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ఐతే ఈ మిల్లెట్ డైట్.. డయాబెటిస్/షుగర్ ఉన్నవారు తినొచ్చా; తింటే ఎలా లాభాలుంటాయి? లాంటి సందేహాలకు సమాధానం ఇస్తున్నారు న్యూట్రిషనిస్టు, వెల్ నెస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ లహరీ సూరపనేని.

బాహుబలి కాలేయాన్ని కాపాడుకోండిలా !!

చాలావరకు ఎన్ని ఇబ్బందులొచ్చినా సొంతంగా తట్టుకుని నయం చేసుకునే అద్భుత సామర్థ్యం కాలేయం సొంతం. అయినప్పటికీ మారిన జీవనశైలి, అలవాట్లు, అనేక కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం.
dr balamba love marriage
01:03

ఎలాంటి Gynec సమస్యనైనా ఇట్టే పరిష్కరించే గొప్ప వైద్యురాలు Dr Balambaతో 3tv Special Interview

జీవితంలో ధైర్యంగా, స్వతంత్రంగా ఎదగాలనుకునే ఎందరో అమ్మాయిలకు తిరుగులేని స్ఫూర్తిగా నిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ.

ChatGPT ఓ రెవల్యూషన్! స్టూడెంట్స్ కి మంచిదా? చెడ్డదా?

ఇటీవలికాలంలో విప్లవాత్మకంగా ముందుకొస్తున్న ChatGPT లెర్నింగ్ మోడ్యూల్ అనేది విద్యారంగంలో కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ChatGPT అనేది స్టూడెంట్సుకి మంచిదా, చెడ్డదా, ఎలా అర్థం చేసుకోవాలో విశ్లేషిస్తున్నారు విద్యాబోధన రంగంలో అపార అనుభవం కలిగిన స్లేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ వాసిరెడ్డి అమర్ నాథ్.
Dr Nori Dattathreyudu Sife Story
05:47

Internationally Reputed Pioneer, Authority in Cancer field, Dr Nori Dattatreyudu I Special Interview

అప్పటి ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డి, డీఎల్ఎఫ్ కేపీ సింగ్, అలాగే, యశ్ చోప్రా భార్యకు మెదడుకు క్యాన్సర్, నటి శ్రీదేవి అమ్మగారికి కూడా పొరపాటు ఆపరేషన్ జరిగి, నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను.

జలుబు, తుమ్ములు, ఎలర్జీ ఉందని ఈ ట్యాబ్లెట్స్ వాడకండి !!

యాంటీ హిస్టమైన్ మందులు అంత మంచివి కాదని, అడిక్షన్ లా తయారవుతాయని, పైగా వాటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, నాచురల్ మార్గాలేవో చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.
Diet plan for prediabetics
08:42

Pre Diabetes Diet Plan I ఇలా డైట్ ప్లాన్ చేస్తే డయాబెటిస్ ని బోర్డర్లోనే ఆపేయొచ్చు! Dr Lahari

నిజానికి ప్రీ డయాబెటిక్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిక్ అని రీడింగ్ రాగానే మరీ బెంబేలెత్తిపోవాల్సిన పనేం లేదు. కాకపోతే, ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే మధుమేహం గీత అవతలకు దాటకుండా జాగ్రత్త పడొచ్చు. మరీ ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ అని తెలిసిన వాళ్లకోసం ఆహారపంగా బెస్ట్ డైట్ ప్లాన్ చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని