it-team-4

Dr Lahari_Summer_travelling and diet
04:14

వేసవిలో విహార యాత్రల్లో జబ్బు పడకుండా ఉండాలంటే !!

ట్రావెల్లో, అలాగే వేరే ప్రాంతాల్లో మనం జబ్బు పడకుండా తీసుకునే ఆహారం, పళ్లు, బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్, డ్రింక్స్ విషయంలో ఎలాంటి ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి
prabhakar_3 copy
14:56

సొంతంగా Tests చేయించుకుని, సొంతంగా మందులు వాడడం మంచిదేనా? Dr Prabhakar Reddy | 3tv Health

సొంతంగా టెస్టులు చేయించుకుని, సొంతంగా మనమే ఏదేదో ఊహించుకుని, మందులు వాడడం మంచిది కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి.
Laproscopy_Dr Sujith kumar_3tv Health
02:48

ఓపెన్ ఆపరేషన్, ల్యాప్రోస్కోపీ సర్జరీ. ఏది మంచిది ?

ఎప్పుడైనా సరే జబ్బు రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. ఒకసారి ఏదైనా సమస్య వస్తే దానికి మందులో మాకులో వాడి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా కాకుండా పరిస్థితి సర్జరీ దాకా కూడా వెళ్లే అవసరం కూడా పడొచ్చు. ఇలాంటప్పుడు ఒకప్పటిలా ఇప్పుడు కేవలం కోత కోసి చేసే సర్జరీలు మాత్రమే కాకుండా ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీలాంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి.
Diet plan for prediabetics
08:42

Pre Diabetes Diet Plan I ఇలా డైట్ ప్లాన్ చేస్తే డయాబెటిస్ ని బోర్డర్లోనే ఆపేయొచ్చు! Dr Lahari

నిజానికి ప్రీ డయాబెటిక్ లేదా బోర్డర్ లైన్ డయాబెటిక్ అని రీడింగ్ రాగానే మరీ బెంబేలెత్తిపోవాల్సిన పనేం లేదు. కాకపోతే, ఆహారం, శారీరక వ్యాయామం, నిద్ర, స్ట్రెస్ విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తే మధుమేహం గీత అవతలకు దాటకుండా జాగ్రత్త పడొచ్చు. మరీ ముఖ్యంగా ప్రీ డయాబెటిక్ అని తెలిసిన వాళ్లకోసం ఆహారపంగా బెస్ట్ డైట్ ప్లాన్ చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్ డాక్టర్ లహరి సూరపనేని
3tv Health Official Trailor
00:46

ఆరోగ్యమే మహాభాగ్యం!!

నేడు ఆరోగ్యం అన్నది కన్ఫ్యూజన్ల క్రాస్ రోడ్స్ లో నిల్చుంది! ఈ నేపథ్యంలో.. అనుమానాల్ని, అపోహల్ని పటాపంచలు చేసి.. ఖచ్చితమైన, విలువైన మెడికల్ సమాచారంతో ఆరోగ్యామృతాన్ని అందరికీ పంచేందుకు ఇరవయ్యేళ్ల పైచిలుకు మెడికల్ జర్నలిజపు అనుభవాన్ని రంగరించి తెలుగు ప్రజల ముందుకు తీసుకు వస్తోంది మీ 3tv హెల్త్.
Dr Ranganatham life story
03:03

20,000 బ్రెయిన్ సర్జరీల సవ్యసాచి AIIMS Neuro Surgeon డాక్టర్ రంగనాధంతో 3tv Health స్పెషల్ ఇంటర్వ్యూ

పేద కుటుంబంలో పుట్టి, మెడికల్ ఎంట్రన్స్ మూడో ర్యాంకు సాధించి, మెరిట్ స్కాలర్ షిప్ తో ప్రతిష్ఠాత్మక ఢిల్లీ AIIMS లోొ న్యూరో సర్జరీలో పీజీ సీటు సాధించి, ప్రాక్టీస్ చేయడంతో పాటు వేలాది మందికి ప్రాణదానం చేస్తున్న సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాధం గారితో 3టీవీ హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.