Ad banner
Ad banner

యూరిన్ రంగు I యూరిక్ యాసిడ్ I ఎక్కువ సార్లు మూత్రం దేనికి సంకేతం ?

మనలో చాలామందికి యూరిన్/మూత్రానికి సంబంధించి ఎన్నో అనుమానాలు, అపోహలు. యూరిన్ ఏ రంగులో ఉండాలి, తెలుపా, పసుపా? వాసన వస్తే ప్రాబ్లమా? మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవచ్చా? రాత్రిపూట ఎన్నిసార్లు మూత్రానికి వెళ్లొచ్చు, ఎక్కువసార్లు వెళ్తే సమస్యా? యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువుంటే ఏదైనా ఇబ్బందా.. ఇలా ఎన్నో అనుమానాలు. ఈ అనుమానాలకు సరైన సమాధానాలు అందిస్తున్నారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు.

(Visited 1,352 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *