వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 3tv Network April 12, 2024 38 0