Siddipet: తల్లే విలన్.. కొడుకే క్రిమినల్! ఈ దారుణాలు వింటే షాకవుతారు

ఒక తల్లి తన కొడుకును కంటికి రెప్పలా కాపాడాలి. కానీ ఇక్కడ మాత్రం అదే తల్లి డబ్బులు, బంగారం కోసం ఏకంగా కొడుకునే క్రిమినల్‌గా మార్చేసింది. అసలు ఈ తల్లి ఎందుకు అలా చేసింది? దీని వెనుక ఏం జరిగింది? సినిమాల్లో కనిపించే క్రైమ్ సీన్లను చూసి ఇలాంటి ఆలోచన వచ్చిందా? లేక మరేదైనా కారణం ఉందా. సిద్దిపేట జిల్లా భూంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగిందో […]