యూకె పార్లమెంట్ బరిలో మన తెలుగు బిడ్డ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. 3tv Network May 15, 2024 43 0