హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్ళవలసిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు. 3tv Network May 14, 2024 48 0