Headache: తలనొప్పి ఎన్నిరకాలు, ఎప్పుడు ప్రమాదం?
మనలో తలనొప్పి రాని మనిషి ఉండడేమో. కొందరికి పెద్ద సౌండ్స్ విన్నా, లైట్స్ చూసినా తలనొప్పి వస్తుంది. కొందరికి ఎసిడిటీ వల్ల తలనొప్పి వస్తుంది. కొందరికి తలకు ఓవైపు మాత్రమే విపరీతంగా తలనొప్పి వస్తుంది. కొందరికి గంట కొట్టినట్టు ఒకే టైంకి తలనొప్పి వస్తుంది. కొందరికి సూసైడల్ హెడేక్స్ లా వస్తాయి. ఇలా తలనొప్పులు చాలా రకాలుంటాయి. ఈ తలనొప్పుల్లో ఏది నార్మల్, ఏది డేంజర్ అనే ప్రధాన వివరాలను అందిస్తున్నారు న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సి.రమేష్
(Visited 971 times, 1 visits today)