KCR joins X: ట్విట్టర్లో (X) కేసీయార్
భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు ట్టిట్టర్లో (ప్రస్తుత X) లో జాయిన్ అయ్యారు. ఇదే ఆయన తొలి సోషల్ మీడియా ఎంట్రీ. పార్టీ 23వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్లో జాయిన్ అయ్యారు. కేసీయార్ ట్విట్టర్ ఎంట్రీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కేసీయార్ డిజిటల్ ఎంట్రీ అనేది పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తుందనే ఆశాభావాన్ని పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
(Visited 60 times, 1 visits today)