Kavitha BRS: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు.
సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తో పాటు, అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీ ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.
(Visited 34 times, 1 visits today)