Summerలో ఈ మూడు Fruits ఎందుకు కచ్చితంగా తినాలంటే !!

ఎండాకాలం మనం ఏ చిన్న పనిచేసినా, ఏ పనీ చేయకపోయినా కూడా ఇట్టే డీహైడ్రేట్ అయిపోయి నీరసం ఆవహించేస్తుంది. వేసవిలో ఈ డీహైడ్రేషన్ ను తట్టుకోవడానికి మనం నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరిబొండాలు తీసుకుంటాం. ఇక మామిడి పండు ఎలాగూ తింటుంటాం. అయితే ఎండాకాలంలో ఇంకో మూడు పండ్లు నీరసం, నిస్సత్తువను అధగమించడానికి అద్భుతంగా పనిచేస్తాయని, ఆ పండ్లలో ఉంటే పోషకాలు, వాటిని ఎలా తీసుకోవాలో చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని.

(Visited 5,042 times, 1 visits today)

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *