News15 Videos

కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు.

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్.

హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్ట్) పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు!

వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీగా తరలిరాగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు.