కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు. 3tv Network May 14, 2024 171 0
మసిలే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం లుంగీ కట్టుకొని నిద్రిస్తున్న తన మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు రోధిస్తూ వాపోయాడు. 3tv Network April 2, 2024 37 0
హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్ళవలసిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు. 3tv Network May 14, 2024 44 0
Telangana Weather: తెలంగాణలో తుఫాన్ అలర్ట్ కామారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన. 3tv Network April 8, 2024 56 0
యూకె పార్లమెంట్ బరిలో మన తెలుగు బిడ్డ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. 3tv Network May 15, 2024 36 0
Kavitha BRS: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. 3tv Network April 12, 2024 34 0
బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం. చెట్టు కూలడంతో వ్యక్తి మృతి అతని భార్యకు గాయాలు. 3tv Network May 21, 2024 28 0
Breaking News: రామేశ్వరం పేలుడు కేసు అద్బుల్ మతీన్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్ లను NIA కార్యాలయం నుండి.. 3tv Network April 12, 2024 51 0
Revanth Reddy: 7 నెలల్లో 17వ సారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ ముఖ్యమంత్రైనా ఢిల్లీ ప్రదక్షిణాలు చాలా సార్లు చేయాల్సి ఉంటుంది. 3tv Network July 7, 2024 26 0
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 3tv Network April 12, 2024 38 0
పాలమూరు బిడ్డకు సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ రోజుకు 14 గంటలు చదివాను.. సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ వస్తదని ఊహించలేదు: దోనూరు అనన్య రెడ్డి. 3tv Network April 17, 2024 44 0
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్ట్) పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు! వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీగా తరలిరాగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. 3tv Network April 19, 2024 49 0