సొంతంగా టెస్టులు చేయించుకుని, సొంతంగా మనమే ఏదేదో ఊహించుకుని, మందులు వాడడం మంచిది కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి.
అసలు ఛాతీనొప్పి అనేది ఎన్నిరకాలుగా వస్తుందో, ప్రతీ ఛాతీనొప్పి గుండెజబ్బుకు సంకేతం కాదని చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి సివిల్ సర్జన్, సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.
ఏదీ హఠాత్తుగా వచ్చిపడవు, ప్రతీ దానికీ ఓ కారణం, క్రమం ఉంటాయి, అందులో నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, సామాజిక సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు మిలిటరీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ బఖ్తియార్ చౌదరి.