బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ప్రమాదం. చెట్టు కూలడంతో వ్యక్తి మృతి అతని భార్యకు గాయాలు. 3tv Network May 21, 2024 28 0
యూకె పార్లమెంట్ బరిలో మన తెలుగు బిడ్డ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. 3tv Network May 15, 2024 36 0
హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్ళవలసిన ఇండిగో 6ఏ 6707 విమానంలో సాంకేతిక లోపం. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు. 3tv Network May 14, 2024 44 0
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు. 3tv Network May 14, 2024 171 0
తెలంగాణ: రైతు బంధుపై ఈసీ షాకింగ్ నిర్ణయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. 3tv Network May 7, 2024 23 0
Osmania Unversity: కరెంటు, నీటి కొరతతో ఉస్మానియా హాస్టల్ మూసివేత…విద్యార్థుల ఆగ్రహం. లేడీస్ హాస్టల్ లో నీరు విద్యుత్ సరఫరా చేయాలని ధర్నా చేసిన విద్యార్థులు. 3tv Network April 29, 2024 40 0
KCR joins X: ట్విట్టర్లో (X) కేసీయార్ కేసీయార్ డిజిటల్ ఎంట్రీ అనేది పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తుందనే ఆశాభావాన్ని పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. 3tv Network April 27, 2024 60 0
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎస్.యు.సి.ఐ (కమ్యూనిస్ట్) పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు! వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు ర్యాలీగా తరలిరాగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. 3tv Network April 19, 2024 49 0
పాలమూరు బిడ్డకు సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ రోజుకు 14 గంటలు చదివాను.. సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ వస్తదని ఊహించలేదు: దోనూరు అనన్య రెడ్డి. 3tv Network April 17, 2024 44 0
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 3tv Network April 12, 2024 38 0
Breaking News: రామేశ్వరం పేలుడు కేసు అద్బుల్ మతీన్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్ లను NIA కార్యాలయం నుండి.. 3tv Network April 12, 2024 51 0
Kavitha BRS: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. 3tv Network April 12, 2024 34 0