Ad banner
Ad banner

థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి?

గొంతులో సీతాకోకచిలుకలా అతుక్కుని ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి కూడా సీతాకోకచిలుకలా సున్నితమైందే. ఆ మాటకొస్తే అన్ని హార్మోన్లు స్రవించే గ్రంథులన్నీ సున్నితమైనవే. మన జీవనశైలిలో ఏమాత్రం తేడా వచ్చినా గ్రంథులు స్రవించే హార్మోన్లలో తేడాలొచ్చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా ఒడుదుడుకులకు లోనైనప్పుడు మనం బయటి నుంచి ట్యాబ్లెట్ల వాడతాం. ఐతే ఈ టాబ్లెట్లు జీవితాంతం వాడాలా? సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి? ఈ వివరాలు చెబుతున్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అరుణ్ ముక్క

(Visited 816 times, 1 visits today)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *