జలుబు ఉందనో, తుమ్ములు బాగా వస్తున్నాయనో, ఎలర్జీ ఉందనో చాలామంది ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. కొందరు నిద్ర పట్టడానికి కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఈ యాంటీ హిస్టమైన్ మందులు అంత మంచివి కాదని, అడిక్షన్ లా తయారవుతాయని, పైగా వాటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, నాచురల్ మార్గాలేవో చెబుతున్నారు కర్నూలు ప్రభుత్వాసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ మోక్షేశ్వరుడు.